భారతి కేబుల్ సిగ్నల్ కావాలంటూ ఆపరేటర్లు భారతి కార్యాలయంపై దాడి-ధర్నా ఫర్నిచర్,అద్దాలు ద్వంసం

0
430

GTPL వద్దు..భారతి ముద్దు అంటూ నినాదాలు
బాల్కొండ నియోజకవర్గంలో అధికార జులుంతో బలవంతంగా 38 వేల భారతి కేబుల్ కనెక్షన్ లను లాక్కొని Gtpl సిగ్నల్ ను ఇవ్వడాన్ని నిరసిస్తూ మాకు భారతి సిగ్నల్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో గురువారం మధ్యహ్నం భారతి ఛానల్ కార్యాలయంపై దాడి చేసారు.నిజామాబాద్ నగరంలోని పద్మనగర్ లో గల భారతి కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా చేపట్టారు.కార్యాలయంలొని ఫర్నిచర్, అద్దాలను ద్వంసం చేస్తూ రాళ్లతో దాడి చేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here