ఆపరేటర్లకు ముఖ్య గమనిక,

0
66

కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ వారు పోస్టల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు ను జారీచేయటం జరిగింది..

కేబుల్ ఆపరేటర్లు పోస్టల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్ ను new.broadcastseva.gov.in నందు అప్లోడ్ చేయటం తో పాటు తమ వివరాలను కచ్చితంగా 15 రోజుల లోపు నమోదు చేయాలి..ఆపరేటర్లు అప్లోడ్ చేసిన వివరాల ఆధారంగా వారికి National Registration Number ను కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ వారు కేటాయించి వారి వివరాలను public domain నందు చేర్చటం జరుగుతుంది..

ఆపరేటర్లు తమ వివరాలను new.broadcastseva.gov.in నందు నమోదు చేసి National Registration Number పొందని పక్షంలో 01 APRIL 2024 నుండి వారు ఏ MSO నుండి కేబుల్ సిగ్నల్స్ ను పొందలేరు..

కనుక వెంటనే ఆపరేటర్లు తమ పోస్టల్ రిజిస్ట్రేషన్ ను new.broadcastseva.gov.in అప్లోడ్ చేసి National Registration Number ను పొంద వలసింది గా కోరుతున్నాము..

కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ వారు జారీచేసిన MEMORANDUM కాపీ ని జతచేయడం జరిగింది..

Browsing Movie On Streaming Media Service.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here