Kurnool district కేబుల్ ఆపరేటర్ లకు విజ్ఞప్తి.. రాబోయే రోజుల్లో పలు సమస్యలకు కేబుల్ ఆపరేటర్లకు “”పోస్టల్ రిజిస్ట్రేషన్”” కీలకం కానున్నది.. ఇప్పటికే పోస్టల్ రిజిస్ట్రేషన్ చేయించి రెన్యువల్ చేయించని వాళ్ళు వెంటనే రెన్యువల్ చేయించుకోండి.. అలాగే అసలు పోస్టల్ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు చేయించని వాళ్ళు వెంటనే చేయించుకోండి..ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను ఫోన్ లో సంప్రదించండి*

0
691

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here