బ్రైట్ వే కమ్యూనికేషన్స్ అధిపతి సుభాష్ రెడ్డి ఒక సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చారు.

0
821

బ్రైట్ వే కమ్యూనికేషన్స్ అధిపతి సుభాష్ రెడ్డి ఒక సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చారు. ఆగస్టు 1 నుంచి బ్రైట్ వే స్వాతంత్ర్య దినోత్సవ కానుక ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఇది చందాదారులకు, తద్వారా ఆపరేటర్లకు ఉపయోగపడే విధానం. కార్పొరేట్ చెరనుంచి విముక్తిపొందాలనుకునే ఆపరేటర్లకు సరైన సమయంలో వచ్చిన అవకాశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here