కేబుల్ ఆపరేటర్ల తరపున కొంత ఆర్థిక సహాయం

0
147

ఒక్కొక్క రము గూగుల్ పే 100 రూపాయల నుండి 500 or 1000 రూపాయలు లేదా మీకు తోచినంతఅనుకుంటున్నాము మీ అభిప్రాయాలు కూడా తెలుపగలరు.

ఇతను ఉమ్మడి వరంగల్ జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్ కావున ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి ఒక్క కేబుల్ టీవీ ఆపరేటర్లు స్పందించగలరు. మీ లోకల్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయగలరు.

ఈ కొత్త సంవత్సరం 2022 నుండి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఏ కేబుల్ టీవీ ఆపరేటర్ మరణించిన ఈ విధంగానే మనము అందరము స్పందించి ఆదుకుంటే బాగుంటుంది.

డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసే ఇవ్వాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here