మీ స్ఫూర్తికి ధన్యవాదాలు
👍 క్రమంగా కోల్పోతున్న ప్రాభవాన్ని తిరిగి తేవడానికి. కేబుల్ ఆపరేటర్ల జీవనోపాధి నిలిపి,భద్రత
మిత్రులారాచేకూర్చటానికి 👌 మేము సైతం అంటూ ముందుకు వచ్చి ట్రాయ్ సమావేశంలో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిభను, ఆవేదనను, గళం విప్పి ప్రశ్నించిన తీరుపై, తీసుకున్న చొరవ పై నాకంటే వయసులో చిన్న వాళ్ళు అయినా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జాతీయస్థాయిలో కేబుల్ ఆపరేటర్ ఉనికి చాటటానికి, హక్కుల సాధనకు ఇదే స్థాయిలో మన రెండు తెలుగు రాష్ట్రాలు జాతీయస్థాయిలో గుర్తింపుకు మీరంతా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, తలపెట్టిన ప్రతి మంచి కార్యక్రమంలో నేనుగా మీ వెనుక మీతో ఉంటానని మాట ఇస్తూ 👌 నా ఆరోగ్యం వయసు సహకరించకపోయిన మీ ఉత్సాహం నన్ను ముందుకు నడిపిస్తుందన్న బలంతో.. , సైనికుల్లా పనిచేసిన మన కుటుంబ సభ్యులందరికీ మరో మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
మిత్రులారా, ఇదే చైతన్యంతో కేబుల్ కుటుంబ సభ్యులకు కుటుంబాలకు మనమే.. కాన్సెప్ట్ తో మనం ఏర్పాటు చేసుకున్న భవిష్యనిధికి సమిష్టి సహకారాలు అందించండి. ప్రతి జిల్లా నుండి పదిమంది సారధ్యం వహించడానికి చిత్త శుద్ధితో, స్వచ్ఛందంగా చేతులు కలపండి.
ఇప్పటికే మన జిల్లాల నుండి కొంత మంది పేర్లు రావడం జరిగింది. మిగిలిన జిల్లాల నుండి పూర్తిస్థాయిలో హాజరుకు సహకరించండి. మీ పేర్లు వివరాలు వాట్సాప్ లో తెలపండి. అతి త్వరలో మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. 💐💐.