విజయనగరం జిల్లాలో ఇంటింటి వినోదాల రంగవెల్లి కేబుల్ టీవీ ఆపరేటర్ ల మహాసభ నిర్వహించాలని

0
616

ఉత్తరాంధ్ర లో భాగం గా ఘన చరిత్ర కలిగిన రాచరికాల పుట్టినిల్లుగా పేరొందిన నగరం మన విజయనగరం .. అటువంటి విజయనగరం జిల్లాలో ఇంటింటి వినోదాల రంగవెల్లి కేబుల్ టీవీ ఆపరేటర్ ల మహాసభ నిర్వహించాలని , దీనిని మే 5 వ తేదీన జరపాలని విజయనగరం జిల్లా jac నిర్ణయించింది. ఈ మహాసభ కు జేఏసీ రాష్ట్ర కమిటీ లోని ముఖ్యులు అందరూ హాజరుకానున్నారు ఈ సమావేశం లో కేబుల్ టీవీ ఆపరేటర్ వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన అన్ని అంశాలను చర్చించటం జరుగుతుంది అలాగే జేఏసీ జిల్లా విభాగానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవటం జరుగుతుంది కావున ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరిగే ఈ మహాసభ కు ప్రతీ ఒక్క కేబుల్ టీవీ ఆపరేటర్ తరలి రావాలని కోరుతున్నాము.

ఇట్లు
ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల JAC
ఉమ్మడివిజయనగరం జిల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here