ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ బ్రైట్ వే వారి కలిసి ఒక కార్యక్రమాన్ని బ్రైట్వే ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా సూర్యకాంతం సీరియల్ హీరోయిన్ గారు , జీ ఎంటర్టైన్మెంట్ నేషనల్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ వెంకట్ సారథి గారు మరియు రెండు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఉమాకాంత్ గారు , తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ఉదయ్ కిరణ్ గారు మరియు గిరీష్ పాల్గొన్నారు. బ్రైట్ వే కమ్యూనికేషన్స్ తరపున సుభాష్ రెడ్డి గారు మరియు వారి సతీమణి పద్మలత గారు బ్రైటువే ఉద్యోగస్తులు తో కలిసి మహిళల యొక్క ప్రాధాన్యత గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు జీ ఎంటర్టైన్మెంట్ వారు ప్రత్యేక కానుకలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ వారిని బ్రైట్ వే కమ్యూనికేషన్ వారు ఘనంగా సన్మానించడం జరిగింది

0
1020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here