కేబుల్ సమాచారమ్ శుభాకాంక్షలు

0
679

ఇంటింటికీ వినోదాన్ని పంచుతూ అసలైన సంక్రాంతి సంతోషాన్ని నింపే మన కేబుల్ సోదరులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ! ఇప్పుడు పండుగ మొత్తం టీవీలోనే కనిపిస్తోంది. చానల్స్ పోటాపోటీగా రకరకాల వినోద కార్యక్రమాలు సిద్ధం చేసి ప్రసారమ్ చేస్తుంటే ఎలాంటి అంతరాయం కలగకుండా మన వినియోగదారులకు వాటిని అందజేస్తూ వాళ్ళ ఆనందమే మన ఆనందంగా భావిస్తున్నాం. ఈ కృషిలో పాలుపంచుకుంటూ మన విధి నిర్వహణలో పండుగను సైతం పక్కనబెట్టి 24 గంటలూ రేయింబవళ్ళూ పనిచేసే మన సిబ్బందిని మన చందాదారులకంటే ముందుగా మనమే గుర్తించాలీ. అందుకే ఈ కేబుల్ రంగంలో ప్రతి ఒక్కరినీ గుర్తు చేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్రైట్ వే తరఫున, తెలంగాణ ఎమ్మెస్వోల తరఫున, మన కేబుల్ పరిశ్రమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే మన డిజిటల్ వేదిక కేబుల్ సమాచారమ్ డాట్ కామ్ తరపున పాఠకులైన మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు:
మీ
సుభాష్ రెడ్డి
ఎండీ, బ్రైట్ వే కమ్యూనికేషన్స్
అధ్యక్షుడు, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య
చీఫ్ ఎడిటర్, కేబుల్ సమాచారం డాట్ కామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here