తెలుగు రాష్ట్రాల ఆపరేటర్లకు సువర్ణావకాశం

0
2035

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లకు తమతో కలిసి నడిచే అద్భుత అవకాశం  కల్పించాలని బ్రైట్ వే సంస్థ నిర్ణయించింది. కార్పొరేట్ ఎమ్మెస్వోలకు దీటుగా ఎదిగి ఆపరేటర్ల విశ్వాసం చూరగొని తెలంగాణలో అతిపెద్ద స్వతంత్ర ఎమ్మెస్వోలలో ఒకటిగా అందరికీ బ్రైట్ వే పరిచయమే. ఆపరేటర్లు, ఎమ్మెస్వోల ఉమ్మడి ప్రయోజనాలతో పరిశ్రమ ముందుకు సాగాలని కోరుకునే సుభాష్ రెడ్డి గారి సారథ్యంలో ముందడుగు వేస్తున్న బ్రైట్ వే ఇప్పుడు తాజా ప్రతిపాదనతో స్థానిక కేబుల్ ఆపరేటర్లను ఆహ్వానిస్తోంది. ఒక పదిమంది స్థానిక ఆపరేటర్లు  గాని కనీసం 5 వేల కనెక్షన్లున్న పంపిణీదారుడు గాని బ్రైట్ వే లో చేరి ఉమ్మడి ప్రయోజనాలు అందుకొవచ్చు.

బ్రైట్ వే అందిస్తున్న ఈ సువర్ణావకాశంలో భాగంగా

* కొత్త SD/HD సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందుకోవచ్చు

* బ్ర్రాడ్ బాండ్ ఖర్చు లేకుండా ఉచితం గా IP సిగ్నల్ ను బ్రైట్ వే అందిస్తుంది

* ఇతర కంపెనీలతో పోలిస్తే నెలవారి బిల్లు కూడా తక్కువ

* రానున్న రోజుల్లో FTTH  ద్వారా ట్రిపుల్ ప్లే సౌకర్యం(కేబుల్, ఫోన్, ఇంటర్నెట్) కూడా అందుబాటు.

* మీకు అందుబాటులో 300 కు పైగా SD చానల్స్ తోబాటు  50కి పైగా HD చానళ్లు. ఈ ప్రత్యేకతలన్నీ అందించి చందాదారులకు మరింత దగ్గరై వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే కేబుల్ ఆపరేటర్లు వెంటనే సంప్రదించాలని బ్రైట్ వే కోరుతోంది.

ఈ క్రింది వారిని సంప్రదించగలరు

మొయినుద్దీన్ —-> 99635 84786

యాకూబ్—–> 70329 99070

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here