జన్మదిన వేడుకకు దూరం   కె.ప్రభాకర్ రెడ్డి

0
226

ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, ఆయా ఛానెల్స్ బాధ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు మకర సంక్రాంత్రి శుభాకాంక్షలు. కరోనా విపత్తు మూలంగా
మీ అందరి క్షేమాల్ని ఆకాంక్షిస్తూ గత రెండేళ్లుగా జన్మదిన వేడుకలకు నేను దూరంగా ఉంటున్న విషయం మీకు తెలిసిందే. ఈ సారి కూడా కరోనా విజృంభిస్తున్నందున జన్మదిన వేడుకను జరపడం లేదు. మీ అందరి క్షేమాల్ని ఆశిస్తూ… శ్రీవారి పాదాల ముందు వేడుకుంటున్నాను. ఈ విషయాన్ని మీరు గమనిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ
-కె.ప్రభాకర్ రెడ్డి
గౌరవాధ్యక్షులు,
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here