ఈరోజు హోలీ పండుగ సందర్భంగా జీ టీవీ గ్రూపు వారు పలు కంపెనీల MSO లను వ్యక్తిగతంగా కలిసి వారు ప్రత్యేకంగా సేంద్రీయ రంగులను మరియు వస్త్ర అలంకరణతో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో జీ టీవీ గ్రూపు నుండి శాస్త్రి గారు ఉదయ్ కిరణ్ గారు మరియు గిరీష్ కలిసిన వారిలో ఉన్నారు