జీ తెలుగులో 18 నుంచి ‘అగ్నిపరీక్ష’

0
729

జీ తెలుగులో ఈ నెల 18 నుంచి అగ్నిపరీక్ష సీరియల్ ప్రసారం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.39 కి ప్రసారమయ్యే ఈ సీరియల్ లో తనూజా పుట్టస్వామి, ఆకర్ష్, మాహి గౌతమి, నవీన్ వెట్రి, ప్రభాకర్ నటిస్తున్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ళ ప్రయాణమిది.

హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఈ కథ రాధిక, ప్రియ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ తండ్రి ప్రేమ వివాహాలకు వ్యతిరేకి., ప్రేమ కాలబోసుకున్న రాధిక తన చిరకాలమిత్రుడు అమర్ ని ప్రేమిస్తుంది. కానీ విధివశాత్తు కైలాస జీవితంలో ప్రవేశించాల్సి వస్తుంది. ఆమె చెల్లెలు ప్రియాంక చలాకీ అమ్మాయి. అక్క బంధం మారటంతో ఈమె జీవితం కూడా మారిపోతుంది.

ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, అద్భుత నటన మధ్య సాగే ఘట్టాలతో రాధిక, ప్రియాంక, అమర్, కైలాశ్ జీవితాల లో నాటకీయత ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఎక్కడికక్కడ ట్విస్టులతో పాత్రల మధ్య సంబంధాలను చిత్రంగా మలుస్తూ ఈ సీరియల్ సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here