వలిగొండ మండల గ్రామీణ కేబుల్ టీవీ ఆపరేటర్ అసోసియేషన్ సమావేశం

0
670

వలిగొండ మండల గ్రామీణ కేబుల్ టీవీ ఆపరేటర్ అసోసియేషన్ సమావేశం మండల అధ్యక్షులు రచ్చ గణేష్ అధ్యక్షతన ఈరోజు వలిగొండ లో నిర్వహించడం జరిగింది
ఇట్టి సమావేశంలో నేడు కేబుల్ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు మరియు F T T H ఆవశ్యకత . ఇంటర్నెట్ వినియోగం గురించి
ఈ సమావేశంలో N T O 2 అమలు వల్ల . కేబుల్ వినియోగ దారులపై భారంగా పెరుగుతున్న పే ఛానెల్స్ ప్యాకేజ్ ల గురించి, కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు కట్ట బెట్టే విధంగా వ్యవహరిస్తున్నా ట్రాయ్ అసంబద్ధ విధానాలపై చర్చించడం జరిగింది .
ఇట్టి సమావేశంలో కార్యవర్గం రచ్చ గణేష్’ గంజి అశోక్: గంగాపురం బుచ్చిబాబు :సుంకి మహేందర్ మహేందర్ వడ్డేమాని శ్రీనివాస్ :గంగ దారి రాజు :భీమ గాని ఆనంద్ గౌడ్ కొడతం వెంకటేశం ఆ తర్వాత మరియు పట్టణ ఆపరేటర్లందరూ పాల్గొనడం జరిగింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here