కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాయ్ అనే కేబుల్ టీవీ లో ఒక భాగమైన సంస్థ వినియోగదారుల తరుపున నిలువకుండ పెచానెల్స్ వాళ్ళ జేబులు నింపుతుంది కేబుల్ టీవీ వినియోగదారుల మేలుకనండి 30% మేర పెంచడానికి అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ కార్పొరేట్ జేబులు నింపుతున్న ట్రాయ్
కేంద్ర ప్రభుత్వం పై ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి ట్రాయ్ డౌన్ డౌన్
ప్రతి ఒక్క వినియోగదారులు ట్రాయ్ పిర్యాదు చేయండి