నెం.1 స్థానం కోల్పోయిన టీవీ 9

0
777

తెలుగు న్యూస్ చానల్స్ లో తిరుగులేని నెం.1 స్థానంలో కొనసాగుతూ వచ్చిన టీవీ 9 ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. నాలుగు వారాలుగా రేటింగ్స్ తగ్గుతూ ఉన్నప్పటికీ మొదటి రాంకు నిలబెట్టుకుంటూ వచ్చిన టీవీ9 తాజాగా రేటింగ్స్ వెల్లడైన 36వ వారం (5.9.20 – 11.9.20) లో కూడా పడిపోవటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎన్టీవీ తెలుగులో నెంబర్ వన్ న్యూస్ చానల్ అయింది. అయితే, ఎన్టీవీ పెరుగుదలకంటే టీవీ9 తగ్గుదల ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని గత నాలుగువారాల రేటింగ్స్ ను బట్టి అర్థమవుతోంది. మూడో స్థానంలో టీవీ5, నాలుగో స్థానంలో వి6, ఐదో స్థానంలో టి న్యూస్ రాంకుల్లో ఎలాంటి మార్పూ లేదు.
రాంక్ చానల్ 36వ వారం వీక్షణలు వేలల్లో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here