తెలుగు రాష్ట్రాల కేబుల్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం సికింద్రాబాద్లో నిర్వహించడం జరిగింది

0
334

టారిఫ్ ఆర్డర్ 2 వల్ల పెరుగుతున్న పే ఛానెల్స్ రేట్ల గురించి, వినియోగదారులపై పడుతున్న భారం గురించి ఈ రోజు హైద్రాబాద్ లో MSO &LCO JAC రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది
ఈ సమావేశంలో NTO 2 పై చర్చించడం జరిగింది
NTO 2 వల్ల పే ఛానెల్స్ రేట్లు 40% పెరగడం వల్ల వినియోగదారుల పై అధిక భారం పడుతుందని
తద్వారా కేబుల్ ఆపరేటర్ల ఉనికి పూర్తిగా కొల్పోతామని కాబట్టి దీనిపై అందరి తో చర్చించి జనవరి 5వ తేదీన సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది
ఈ విధానాలను పున సమీక్ష చేయాలని కోరుతూ
ఇదే అంశంపై గచ్చిబౌలి లోని ట్రాయ్ కార్యాలయం లోని ప్రాంతీయ అధికారికి ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమం లో తెలుగు రాష్ర్టాల కన్వీనర్ పమ్మి సురేష్ JAC కన్వీనింగ్ కమిటీ సభ్యులు పాల్వంచ కోటేశ్వరరావు, రమేష్ చందర్ Tmso,s గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డిగారు తెలంగాణ MSOS అధ్యక్షులు M సుభాష్ రెడ్డి గారు, స్మార్ట్ వే అధినేత JAC సభ్యులు కొల్ల కిశోర్ గారు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here