గ్రామ స్థాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం, ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ రెడ్డి

0
775

 ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పునూరి. గౌతమ్ రెడ్డి సర్వమత ప్రార్ధనల అనంతరం చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ గౌతమ్ రెడ్డి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా బాధ్యత అప్పగించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు సీఎం జగన్ ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తాను. పైబర్ గ్రిడ్ లో వేల కోట్ల రూపాయలు కైంకర్యం అయ్యాయి పైబర్ గ్రిడ్ ద్వారా  ట్రిపుల్ ప్లే సర్వీస్ లు అందిస్తాం కేబుల్,ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తాం

ట్రిపుల్ ప్లే సర్వీసులు సరసమైన ధరతో అందిస్తాం మండల,గ్రామ స్థాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ వేస్తాం

పైబర్ గ్రిడ్ లో 10లక్షల కనేషన్స్ ఉన్నాయి త్వరలో కొత్త సెట్ టాప్ బాక్స్ లు తీసుకువస్తాం

రాబోయే తరాలకు ఇంటర్నెట్ అవసరం 599 రూపాయలకే అన్ లిమిటెడ్ ప్లాన్ తో నెట్ కేబుల్ ఇస్తాం

450 రూపాయలకు కూడా ఇంటర్నెట్ లిమిటెడ్తో కూడా ఇస్తాం ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన లాప్ టాప్ లకు పైబర్ గ్రిడ్ ద్వారా నెట్ ఇస్తాం రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇవ్వలేని విధంగా నాణ్యమైన ఇంటర్నెట్ కేబుల్ అందిస్తాం యాప్ లు కూడా అప్ గ్రేడ్ చేస్తాం ప్రజల్లో పైబర్ గ్రిడ్ కి ఆదరణ ఉంది. గత ప్రభుత్వం చేసిన అవినీతి ని వెలికితీస్తాం సీబీఐ విచారణ కూడా చేస్తుంది అవినీతి కి పాల్పడిన ఒక్కరిని కూడా వదలం 300 రూపాయలకు కేబుల్ ఇస్తాం

పైబర్ గ్రిడ్ ను ఇంధన శాఖ లో అనుసంధానం చేశారు కేబుల్ అవసరం లేనివారికి ఇంటర్నెట్ ఇస్తాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here