కేబుల్ రంగ భవిష్యత్తుకు బాటలు వేసే వేదిక కేబుల్ నెట్ ఎక్స్ పో

0
492

డిజిటైజేషన్ తో తగ్గిన ఆదాయాన్ని భర్తీచేసుకోవటానికి ఏకైక మార్గం బ్రాడ్ బాండ్. ఇది డీటీహెచ్ కి లేని అవకాశం, ఇంటర్నెట్ ఇవ్వగలగటం కేబుల్ రంగానికి ఉన్న ప్రత్యేకత. ఆదాయం పెంచుకునే లాభదాయక మార్గాల మీద, అందుబాటులో ఉన్న కొత్త టెక్నాలజీలమీద అవగాహన పెంచుకోవటానికి ఒక అద్భుతమైన వేదిక కేబుల్ నెట్ ఎక్స్ పో. ఎక్విప్ మెంట్ సంస్థలు, రకరకాల హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సంస్థలు ప్రదర్శించే టెక్నాలజీని తెలుసుకోండి. ప్రదర్శనతో బాటు జరిగే సెమినార్లలో చర్చించే విషయాలతో నాలెడ్జ్ పెంచుకొని లాభదాయకమైన నిర్ణయం తీసుకోండి. అనేకమంది సర్వీస్ ప్రొవైడర్లు చెప్పే మాటలు, వాళ్ళిచ్చే ఆఫర్లు తెలుసుకోండి. అనుమానాలు తీర్చుకోండి. కేబుల్ రంగంలోని వారికి పునర్జన్మనిచ్చే సదవకాశాన్ని వాడుకోవటానికి, మీకు పనికొచ్చే మార్గాన్ని ఎంచుకోవటానికి రండి, తరలి రండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here