కేబుల్ చందాదారుల మీద రూ.50 భారం మోపిన బ్రాడ్ కాస్టరుు

0
450

రండేళ్లోనే మళ్ళీ కేబుల్ బిల్లు పెరిగంది. పే చానల్ యాజమానుల ధనదాహానికి ప్రేక్షకుల నెత్తిన పిడుగు పడంది. దీనివలు మన కేబుల్ బిల్లు పెరుగుతంది. డసంబర్ 1 నుంచి పే చానల్్ ధరల్ల పెంచేయటం వలన ఈ పరిస్థిత్త తపపటం లేదు. ఇపపటికే ఈ చానల్్ అన్నీ అధికారికంగా ధరల పెరుగుదల ప్రకటించాయి. డసంబర్ 1 నుంచి అమల్లలోకి వస్తియని కూడా చెప్పపయి. ఒక్కో చానల్ ఎలా పెంచిందో చూడండ:
ఈటీవీ
ఇంతకు మందు ఈటీవీ ప్రధాన చానల్ ధర రూ.17. ఈటీవీ ఎపి, ఈటీవీ తెలంగాణ అనే రండు న్యూస్ చానల్్
తబాటు ఈటీవీ లైఫ్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ స్థనిమా, ఈటీవీ పుస్ అనే చానల్్ కలిపి మొతిం ధర రూ.35 కాబటిట
అన్నీ కలిపి తీసుకుంటే రూ.24 కు ఇస్తిమని చెపపటంత తెల్లగు ప్రేక్షకుల్ల అతూధికశాతం దీనికే మొగుు చూప్పరు.
తెల్లగులో అన్నీ న్యూస్ చానల్్ ఉచితంగా ఇసుిన్నీ, ఈటీవీ మాత్రం తన న్యూస్ చానల్్ ను ఇలా బొకే లో పెటిట
ఇవవటం వలన తీసుక్కక తపపలేదు.
కాన్న ఇప్పపడు అలా కాదు. ఈటీవీ ప్రధాన చానల్ ధర రూ. 22 అయింది. అంటే, 30 శాతం ధర పెరిగంది. ప్పత
బొకేలో ఉనీ చానల్్ తబాటు బాలభారత్ కూడా తీసుక్కవాలనుకుంటే రూ.9 అదనంగా కట్టటలి. మొతింగా చెప్పపలంటే, ఇప్పపడు మీరు చూసుినీ ఈటీవీ చానల్్ అన్నీ డసంబర్ 1 తరువాత కూడా చూడాలనుకుంటే రూ. 24 కు
బదుల్ల రూ. 31 కట్టటలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here