బ్రైట్ వే కమ్యూనికేషన్ ఎండి సుభాష్ రెడ్డి సహకారంతో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ శానిటైజర్ మిషన్

0
479

బ్రైట్ వే కమ్యూనికేషన్ ఎండి సుభాష్ రెడ్డి సహకారంతో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ శానిటైజర్ మిషన్ ను ఉచితంగా మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి అందజేయడం జరిగింది మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ ఆటోమేటిక్ శానిటైజర్ మిషన్లను బ్రైట్ వే కమ్యూనికేషన్ ఎండి సుభాష్ రెడ్డి ఉచితంగా అందించడం చాలా అభినందనీయమని ఇలాంటి మిషన్  ప్రజలకు అధికారులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు కలెక్టర్ కార్యాలయానికి ఆటోమేటిక్ శానిటైజర్ మిషన్ ను అందించడం వల్ల బ్రైట్ వే కమ్యూనికేషన్ ఎండి సుభాష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here