ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల కేబుల్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం సికింద్రాబాద్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో తీసుకున్న నిర్ణయాలు కచ్చితంగా ఎన్ టి ఓ రెండు ని nto2 కేబుల్ టీవీ ధరలను 40% పెంచడం జరిగింది ఇది మొత్తం కేబుల్ టీవీ వినియోగదారులైన పడుతుందని దీని ద్వారా కేబుల్ ఆపరేటర్ ఒక ఉనికి పూర్తిగా కోల్పోతామని . కాబట్టి దీని గురించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తూ జనవరి రెండులో మరోసారి మీటింగ్ అయి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది ఇదే అంశంపై హైదరాబాదులో గచ్చిబౌలిలో కల trie ప్రాంతీయ అధికారి ఒక మెమోరం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ పోనీ సభ్యులు వరంగల్ నుండి కోటేశ్వరరావు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పమ్మి సురేష్ మరియు తెలంగాణ రాష్ట్ర MSO గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు మరియు స్మార్ట్ వే అధినేత కిషోర్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ సుభాష్ రెడ్డి గారు మరి ఇతర జిల్లాలను నుండి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది

